
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు దున్నపోతుల కుమార్ కు పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో …

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు దున్నపోతుల కుమార్ కు పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో …

రైతుల ఓట్ల ద్వారా కాకుండా నామినేటెడ్ పద్ధతిలో పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహించాలనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం అభ్యంతరం వ్యక్తం…

మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్‌లోని సుందరయ్య కాలనీ వెంకటేశ్వర ఆలయం ముందు స్కూల్‌కు వెళ్తున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనతో స్థానికులు తీ…

ఇందారం ఎస్.సి. కాలనీ మెయిన్ రోడ్డు వద్ద వర్షాకాలంలో ఇళ్ల ముందు నీరు నిలిచి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ …

కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో కొత్తగా నియమితులైన నర్సింగ్ సిబ్బందికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివ…

ేలల్మలో2027ోపష్కలఏ్పట్లనRWSDEశ్ీకణ్AEశ్ీజ్కమ్పశీలచ.పష్కఘట్్చేపట్టల్సనఅభ్ధపనలనక్షేత్స్థయలోపశీలచభక్తలకమెైనసౌక్యలకల్పచేకఅసమైనసూచనలఅధకలకఅచ.

మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై డీసీపీ ఎ. భాస్కర్ బుధవారం పలు ప్రధాన కూడళ్లను పరిశీలించారు. ట్రా…

మందమర్రి టోల్గేట్ సమీపంలోని ఒక ఫుడ్ కోర్టులో టాటా బ్రాండ్ పేరుతో నకిలీ చాయిపత్తిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్, బ్లూ కోర్ట్ ప…

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షీ టీం ఎస్ఐ ఉషా రాణి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళ…

మంచిర్యాల జిల్లా కేంద్రంలో తొలిసారిగా కాళీమాత బోనాల జాతర ఈ నెల 19న జరగనుంది. శ్రీ కాళీమాత అష్ట కాలభైరవ గణపతి దేవాలయం అఘోరి గురు రఘు స్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకలు…

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం, త్రాగునీటి సరఫరా వంటి కీలక అంశాలపై …

మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయ పాలకమండలి చైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయించాలని, అలాగే పాలకమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని…

జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు గారు బుధవారం ఇందారం, టేకుమట్ల, శివ్వరం పౌనూర్ మరియు ఎలకంటి గ్రామపంచాయతీలను సందర్శించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియ,…

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు సంచలనం సృష్టించారు. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు లక్ష్మణ్ మృతికి కారణమైన ఆర్టీసీ బస్సున…

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ ఉష…

శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీసు శాఖలో పదోన్నతి పొందిన ప్రతి అధికారిపై బాధ్యత మరింత పెరుగుతుందని, అప్పగించిన విధులను నిజాయితీ, నిబద్ధతతో నిర్వ…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో, సుల్తానాబాద్ పోలీసులు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సాంకేతికతను ఉపయోగించి ఐదు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటి యజమానులక…

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డు లక్ష్మణ్ (45) మృతి కేసులో పోలీసులు హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఈ నెల 11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, నజీర్…

తెలుగు భాషను కేవలం పాఠ్యాంశంగా కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించి విద్యార్థులకు బోధించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య …

వెంకటాపూర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా దేవాపూర్ పోలీసులు, మెడీలైఫ్, సన్‌రైజ్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం పోలీస…