వెరిఫికేషన్* (ప్రజావార్త) జూలై 16
జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు గారు బుధవారం ఇందారం, టేకుమట్ల, శివ్వరం పౌనూర్ మరియు ఎలకంటి గ్రామపంచాయతీలను సందర్శించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియ, Hut Dwellers గెజిటెడ్ వెరిఫికేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు గారు ఈరోజు ఇందారం, టేకుమట్ల, శివ్వరం పౌనూర్ మరియు ఎలకంటి గ్రామపంచాయతీలను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా గ్రామపంచాయతీలలో జరుగుతున్న SIR ప్రక్రియను పరిశీలించారు. Hut Dwellers గెజిటెడ్ వెరిఫికేషన్ లో భాగంగా అన్ని GP లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం అంగన్వాడి కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయా అధికారులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా SIR ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని BLO లకు, GPO లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ AE కాంక్ష, సంబంధిత గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.








