
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ కేతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న రామగిరి శ్రీనివాస్‌ను, గాండ్ల సమ్మయ్యను పరామర్శించా…

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ కేతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న రామగిరి శ్రీనివాస్‌ను, గాండ్ల సమ్మయ్యను పరామర్శించా…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ …

శరీరాపూరానీSDవారటరదొగపటఅపరగాఉడాని,పరివీధిీీెెరాుఏరపాటుచువానిథాని,7వడివిజనారపొరటరవపురవీదరుపరజుఅవగాహనపిచారు.ఈారయరవారడుపరజుపాగొననారు.

మంచిర్యాల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యలను టీఎన్జీవో అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి నేతృత్వంలో అడిషనల్ కలెక్టర్ పి. చంద్రయ్య ఐఏఎ…

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామంలోని ప్రాణహిత నది వద్ద శనివారం వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. తుమ్మిడి హెట్…

రామకృష్ణాపూర్ ఎస్ఆర్కే పాఠశాల కరస్పాండెంట్ పెద్దపల్లి ఉప్పలయ్య గోరింటాకులోని ఔషధ ప్రయోజనాలను వివరించారు. పాఠశాలలో నిర్వహించిన గోరింటాకు ఫెస్టివల్ డే వేడుకల్లో …

దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామంలో ఇటీవల జరిగిన విషాద ఘటనల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన దుర్గం పోషం, గూడ మల్లేష్ కుటుంబాలను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు …

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీసు అధికారులతో సీపీ అంబర్ కిషోర్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు విధుల…

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ధర్మారం మండలంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బోర్లు, సీసీ రోడ్లు, డ్రై…

మంచిర్యాల పట్టణంలో విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్ల కోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈరోజు (జూలై 18, 2026) మార్కెట్ ఏరియా, టౌన్-2 సెక్షన్ పరిధిలో …

జైపూమడలలోనిేలలగమీమలలననసమిదేలయనచిసమిసపదయబదధగగగసనననిిబయలదే.ఒగగపూజలేదమతోచఛణల,డోలచపపళలమధయసమిినిభతలఊేగిపగతీసెళల.ఈయమలోగమసపచ,ఉపసపచ,డసభయల,ఆలయమిటీసభయలపలగొనన.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ ఎస్టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర…

మంచిర్యాల జిల్లాలో TELANGANA RTC HIRE BUSES DRIVERS & CLEANERS WELFARE ASSOCIATION నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శ్రీ …

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ ఎస్టీపీ ప్లాంట్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 41 వాహనాలను సీజ్ చేయడంతో పాటు, ఇతర రాష్ట…

జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 31లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ…

శ్రీరాంపూర్, నస్పూర్ టౌన్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు చెల్ల విక్రమ్, అధ్యక్షులు ఆధ్వర్యంలో, ఇటీవల మరణించిన ఆటో కార్మికుడు కేడం హరీష్ కుటుంబానికి రూ. 5000/- ఆర్…

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ జిల్లా కమిటీ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) జాతీయ నాయకులు, సామాజిక ఉద్యమకారు…

నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో 12 సీసీ కెమెరాలను శుక్రవారం ఏర్పాటు చేశ…

మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మినీ జాబ్‌మేళా నిర్వహించారు. హరేకృష్ణ చారిటీస్, మహీంద్రా ఆటోమోటివ్ …