
బీజేపీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు శ్రీ ముల్కల్ల మల్లారెడ్డి గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కా…

బీజేపీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు శ్రీ ముల్కల్ల మల్లారెడ్డి గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కా…

మంచిర్యాల పట్టణంలోని 7వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, గ్రామ పంచాయతీ ప్రజల కోసం 26.07.2026 ఆదివారం ఉదయం 8 నుండి 11 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడ…

అడవే ఊరుగా, ప్రకృతే శ్వాసగా జీవించే ఆదివాసీల జీవన విధానాన్ని, వారి సంస్కృతిని గౌరవించాలని, అడవులను కాపాడుకుంటూ వారికి అండగా నిలవాలని మంజుల పత్తిపాటి తన రచన ద్వ…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న సాధారణ ల్లో భాగంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్,మంచిర్యాల ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు. …

మంచిర్యాల జిల్లాలో ఎరువుల అక్రమ అమ్మకాలపై అధికారులు దృష్టి సారించారు. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల తరపున ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.…

పెద్దపల్లి పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్ వెయిటింగ్ హాల్, మున్సిపల్ కార్యాలయంలో కొత్త జేసీబీ వాహనాన్ని గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు…

నేరాల నియంత్రణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం సర్పంచులతో జరిగిన సదస్సులో …

క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పట్టణ ప్రజలను హెచ్చరించారు. పుర వీధులు, ప్రధాన రహదారుల్లో ఆవులు, గేదెలను విచ్చలవిడిగా వదిలిపెడితే కఠిన చర్యలు తప్పవన…

విద్యార్థులు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో వర్షాకాలం దృష్ట్యా తీసుకుంటున్న జాగ్రత్తలపై మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, క…

మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతను బలోపేతం చేసేందుకు బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. బుధవార…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తాండూర్ పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు సిబ…

జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. బుధవారం చెన్నూర్ మండల…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని, బాలికల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ …

మంచిర్యాల పట్టణంలో బుధవారం యూట్యూబ్ కళాకారులు నిర్వహించిన బోనాల జాతర ఆకట్టుకుంది. జిల్లా నలుమూలల నుంచి 300 మంది కళాకారులు పాల్గొని, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కా…

పరీక్షనీట్పపర్లీకజీ,పరీక్షలనిర్వహణలోఅవకతవకలు,ప్రతిపక్షఎంపీలఅరెస్టులనునిరసిస్తూరమకృష్ణపూర్లోకంగ్రెస్పర్టీఆధ్వర్యంలోనల్లబ్యడ్జీలుధరించినిరసనకర్యక్రమంజరిగింది.కం…

కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఢిల్లీలో యువత, మహిళలపై లాఠీఛార్జ్, రా…

మందమర్రి పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి మహాకాళి దేవాలయంలో ఆషాడ గుప్త నవరాత్రులలో భాగంగా వారాహి నవరాత్రులు ఎనిమిదవ రోజు పురస్కరించుకొని వైభవంగా…

నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ లక్షెట్టిపేట్ బీజేపీ ఆధ్వర్య…