
తొలి ఏకాదశి పర్వదినాన మంచిర్యాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ మహాసభ జరిగింది. ఈ సమావేశంలో మంచిర్యాల ఆర్వో పరిధిలోని నూతన కమిటీని ఎన్ను…

తొలి ఏకాదశి పర్వదినాన మంచిర్యాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ మహాసభ జరిగింది. ఈ సమావేశంలో మంచిర్యాల ఆర్వో పరిధిలోని నూతన కమిటీని ఎన్ను…

10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై …

ఓదెల మండలంలో అర్హులైన 46 మంది లబ్ధిదారులకు రూ. 46,30,336/- విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్…

లక్షెట్టిపేట్ SPR ఫంక్షన్ హాల్ లో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొ…

ఓదెల మడల తహసీలద నూతన కయలయ వననని శనివ గౌవ తవ వి, ెదదలలి శసనసయల శీ చితకట విజయరమణరావు రమణ రావమణవ ిచ. ఈ సదగ ఆయన మటలడతూ, కొతత వనలో అధికల జలక అదబటలో ఉడి, వి సమసయల ిష…

మనం నడవక ముందే దారులు వేసి, మన మౌనాన్ని అర్థం చేసుకుని, మన చిరునవ్వు కోసం కన్నీళ్లు దాచుకున్న అమ్మనాన్నలు ఈ జన్మకు మనకు దొరికిన అత్యంత గొప్ప ఆస్తిపాస్తులు. కాల…

జైపూర్ మండలంలోని శివ్వారం గ్రామపంచాయతీలో త్రాగునీటి కోసం గోదావరి నది నుండి ఏర్పాటు చేసిన పైపులైన్‌ను సర్పంచ్ అక్రమంగా వేలం వేశారనే ఫిర్యాదులపై మంచిర్యాల కలెక్ట…

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ…

శివ్వారం గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ పైపులైన్ అక్రమ వేలంపై విచారణ అనంతరం, ప్రభుత్వ ఆస్తిని ఎవరూ వినియోగించరాదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు కూడా…

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శివ్వారం గ్రామపంచాయతీలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపులైన్‌ను సర్పంచ్ అక్రమంగా వేలం వేశారనే ఆరోపణలపై శుక్రవారం …

ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన 15 ఏళ్ల చెలిక ఆదిత్య, శుక్రవారం మానేరు నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన నే…

పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పట్టణ కౌన్సిలర్లతో సమీక్ష నిర్వ…

పెద్దపల్లి పట్టణంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రక్రియలో అప…

పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణా రావుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పించిన సందర్భంగా, ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాని…

మంచిర్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ముల్కల మల్లారెడ్డి (2013లో బీజేపీలో చేరి, 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినవారు) మృతి చెందారు. ఆయన పార్థ…

నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై దాడి చేసిన వారిపై వ…

హైదరాబాద్ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ డిఎల్ పాండు ముదిరాజ్ గారిని మంచిర్యాల, మందమర్రి ప్రాంత అడ్వకేట్స్ ఘనంగా సన్మానించారు. న్యాయవాదుల సంక్షేమం క…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సందర్శించారు…

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా భీమారం మండల BRS పార్టీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడ…

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం నెన్నెల మండలం చిన్న వెంకటాపూర…