
మంచిర్యాల రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతిపై ఎంపీ వంశీకృష్ణ దిగ్భ్రాంతి - ప్రభుత్వ సహాయం అందజేస్తామని హామీ
సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ …



















