పెద్దపల్లి, 25-07-2026
ఓదెల మడల తహసీలద నూతన కయలయ వననని శనివ గౌవ తవ వి, ెదదలలి శసనసయల శీ చితకట విజయరమణరావు రమణ రావమణవ ిచ. ఈ సదగ ఆయన మటలడతూ, కొతత వనలో అధికల జలక అదబటలో ఉడి, వి సమసయల ిషకనికి సతవ మగ చూలని సూచిచ.
ఓదెల మండల తహసీల్దార్ నూతన కార్యాలయ భవనాన్ని శనివారం గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణరావు గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా విప్ గారు మాట్లాడుతూ, కొత్త భవనంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి సత్వర మార్గం చూపాలని కోరారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు.
ప్రభుత్వం ప్రజా సేవలను ప్రజల వద్దకే తీసుకురావడానికి కట్టుబడి ఉందని, రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నూతన భవనం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












