రైతు పేరుతో సామాన్య ప్రజలపై భారం మోపడం సరికాదని, పాల ధరను లీటరుకు 100 రూపాయలకు పెంచడం పరిష్కారం కాదని ప్రజా జాగృతి సమితి అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాల ధర పెంపుతో ప్రజలపై భారం మోపడం సరికాదు: ప్రజా జాగృతి సమితి
Share:

సారాంశం
రైతు పేరుతో సామాన్య ప్రజలపై భారం మోపడం సరికాదని, పాల ధరను లీటరుకు 100 రూపాయలకు పెంచడం పరిష్కారం కాదని ప్రజా జాగృతి సమితి అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
#పాల ధర పెంపు#రైతుల సమస్యలు#ప్రజా జాగృతి సమితి#రాజలింగు మోతె#వినియోగదారుల హక్కులు#Milk Price Hike#Farmer Issues#Consumer Rights