జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 31లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. శుక్రవారం మండల రేషన్ షాప్ డీలర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
మంచిర్యాల జిల్లా: ఈ నెల 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి - అదనపు కలెక్టర్
Share:

సారాంశం