సారాంశం
శరీరాపూరానీSDవారటరదొగపటఅపరగాఉడాని,పరివీధిీీెెరాుఏరపాటుచువానిథాని,7వడివిజనారపొరటరవపురవీదరుపరజుఅవగాహనపిచారు.ఈారయరవారడుపరజుపాగొననారు.
ముఖ్య విషయాలు
- 1దొగపటఅపరగాఉడాి:శరీరాపూరఅవగాహన
శరీరాపూరానీSDవారటరదొగపటఅపరగాఉడాని,పరివీధిీీెెరాుఏరపాటుచువానిథాని,7వడివిజనారపొరటరవపురవీదరుపరజుఅవగాహనపిచారు.ఈారయరవారడుపరజుపాగొననారు.
- 2శ్రీరాంపూర్ కాలనీ SD క్వార్టర్స్ లో ఈరోజు 7వ డివిజన్ లో దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్ధానిక ఎస్ఐ మేకల సంతోష్ గారు అవగాహన కల్పించారు.
- 3ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్ గారు కూడా పాల్గొని, ప్రతి స్ట్రీట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
- 4ఈ సందర్భంగా వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శరీరాపూరానీSDవారటరదొగపటఅపరగాఉడాని,పరివీధిీీెెరాుఏరపాటుచువానిథాని,7వడివిజనారపొరటరవపురవీదరుపరజుఅవగాహనపిచారు.ఈారయరవారడుపరజుపాగొననారు.
శ్రీరాంపూర్ కాలనీ SD క్వార్టర్స్ లో ఈరోజు 7వ డివిజన్ లో దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్ధానిక ఎస్ఐ మేకల సంతోష్ గారు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుల రవీందర్ గారు కూడా పాల్గొని, ప్రతి స్ట్రీట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.