Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 13
జైపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం చేపట్టిన SIR (Special Intensive Revision) సర్వేను మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) శ్రీ శ్రీపతి బాపూరావు పరిశీలించారు. సర్వే ఫారాలను సకాలంలో పూర్తి చేయాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
జైపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం చేపట్టిన SIR (Special Intensive Revision) సర్వేను మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) శ్రీ శ్రీపతి బాపూరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ సర్వే ఫారాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
సర్వే ప్రక్రియలో ప్రజలకు ఏమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం సర్వేను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి. ఉదయ్ కుమార్, GPO, BLOలు తదితరులు పాల్గొన్నారు.












