Mancherial/Jaipur (ప్రజావార్త) ఆగస్టు 01
జైపూ్పిషత్అభిృద్ధిఅధికాి(MPDO)ాశ్ీపతిబాపూాుబాధ్యతుస్ీకిచాు.ఆస్టు1,2026నజిినఈకా్యక్ో,ఆయనకుపచాయతీకా్యద్శుు,కా్యాయసిబ్బదిశుభాకాక్షుతెియజేసి,ఘనాసన్ానిచాు.
జైపూర్ పంచాయతీ అధికారి శ్రీ శ్రీపతి బాపూరావు, జైపూర్ ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జి. సత్యనారాయణ సార్ గారి నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా, ఆగస్టు 1, 2026న జైపూర్ మండల పంచాయతీ కార్యదర్శులు, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి పూలమొక్కను అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఏ సత్యనారాయణ, టి శ్రీనివాస్, పి సురేష్, బి శ్రావణ్ కుమార్, ఎస్ రాకేష్, బి వెంకటేష్, ఏం భాస్కర్, బి ఉదయ్ కుమార్, బి సురేందర్, ఏ రమాదేవి, డి తిరుమల, ఎస్ సుప్రియ పాల్గొన్నారు. MPDO కార్యాలయ సిబ్బందిలో శ్రీమతి ఇంద్రావతి (సీనియర్ అసిస్టెంట్), ఐ తిరుపతి (జూనియర్ అసిస్టెంట్), మధుసూదన్ (టైపిస్ట్), కంప్యూటర్ ఆపరేటర్లు కూడా పాల్గొన్నారు.












