మంచేరియల్, 2026-07-16
ఇరిగేషన్ శాఖలో డివిజన్ నెంబర్ వన్ ఎకౌంటు ఆఫీసర్గా మంచిర్యాలకు పదోన్నతి పొందిన జి. అశోక్ గారికి టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇరిగేషన్ శాఖలో డివిజన్ నెంబర్ వన్ ఎకౌంటు ఆఫీసర్గా మంచిర్యాలకు పదోన్నతిపై వచ్చిన జి. అశోక్ గారికి టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో తాలూకా ప్రెసిడెంట్ నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ ప్రశాంత్ ప్రసాద్, ప్రకాష్ ఏవో, ఇరిగేషన్ సూపరిండెంట్ జ్యోతి, అరుణ, వైస్ ప్రెసిడెంట్ జిల్లా, తాలూకా వైస్ ప్రెసిడెంట్ గంగారాం, ఇరిగేషన్ శాఖ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.











