మంచేరియల్, 2026-06-28
ఫేక్ వా్తలు, దుష్ప్చాాలపై అంజనీపుత్ ియల్ ఎస్టేట్ యాజమాన్యం తీవ్ంగా స్పందించింది. సోషల్ మీడియాలో తమపై జుగుతున్న తప్పుడు ప్చాాన్ని నమ్మవద్దని, ఇలాంటి వా్తలు వ్యాప్తి చేస్తే చట్టపమైన చ్యలు, కోట్లాది ూపాయల పువు నష్ట దావా తప్పవని హెచ్చరికాించింది. ఫేక్ న్యూస్ క్ియేట్లకు గట్టి కౌంట్ ఇస్తూ న్యాయ పోాటానికి సిద్ధమైంది.
ఫేక్ వార్తలు ప్రచారం చేసినా, ఇతర వాట్సాప్ గ్రూపుల్లో లేదా ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యాజమాన్యం హెచ్చరించింది. డిజిటల్ తెర వెనుక దాక్కున్న పిరికిపందలారా ఖబర్దార్.. మీ ఆటలు ఇక సాగవు. అంజనీపుత్రపై దుష్ప్రచారాన్ని అడ్డుకుంటామని, బ్లాక్‌మెయిలర్ల ముసుగులు తొలగిస్తామని, కోట్లాది రూపాయల పరువు నష్ట దావాకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఫేక్ పీడీఎఫ్ (PDF) క్రియేటర్లకు గట్టి కౌంటర్ ఇస్తూ, రంగంలోకి దిగిన అంజనీపుత్ర యాజమాన్యం తమ పారదర్శక ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని తెలిపింది.
తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, మీ నమ్మకమే తమ బలం అని, ఆ నమ్మకానికి ఎలాంటి ఢోకా లేదని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అడ్డంకులను దాటుకుంటూ అగ్రస్థానంలోకి దూసుకుపోతున్న అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ అప్రతిహత ప్రయాణాన్ని కొనసాగిస్తుందని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే జైలుకేనని హెచ్చరించింది. కుట్రలను భగ్నం చేస్తామని, న్యాయం వైపే అంజనీపుత్ర నిలుస్తుందని, తప్పుడు వార్తలకు చెక్ పెడుతూ లీగల్ యాక్షన్‌కు సిద్ధంగా ఉందని యాజమాన్యం వెల్లడించింది.












