మంచేరియల్, 2026-07-18
మంచిర్యాల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యలను టీఎన్జీవో అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి నేతృత్వంలో అడిషనల్ కలెక్టర్ పి. చంద్రయ్య ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల పలు సమస్యలపై టీఎన్జీవో అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి నాయకత్వంలో మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ పి. చంద్రయ్య ఐఏఎస్ గారిని కలిసి విన్నవించడం జరిగింది.
వారి వినతికి స్పందించిన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.











