హైదరాబాద్, 10 September
హైదరాబాద్ అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతల కీలక సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు.
అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతల కీలక భేటీ.. హైదరాబాద్ అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు,ప్రభుత్వ విప్ లు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్న గౌరవ ప్రభుత్వవిప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు... టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మమహేష్ కుమార్ గౌడ్ గారికి పుష్పగుచ్చాo అందించడం జరిగింది...








