బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలను పటిష్టంగా పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. సోమవారం బ్యాంకులు, ఏటీఎంల భద్రతా ప్రమాణాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. నేరాలను నియంత్రించడానికి బ్యాంకులు, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు.
బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్ట భద్రత తప్పనిసరి: పోలీస్ కమిషనర్
Share:

సారాంశం