Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 19
వేా మ సవామి సవామి సవామి సిధిో ఆదివారం అగి అగని గుండా కారయకరమం భకతి శరదధ మధయ ఘంగా జరిగింది. ఈఅగ్నిగుండాలకార్యక్రమాన్నిఒగ్గుపూజారి మాయ సమ్మయ్య వారి బృందం ఘనంగా నిర్వహించారుచీర్లాగట్టయ్యగొల్లపూజారి అదభుత ఘాి తికించేందుకు భకతుు అధిక సంఖయో తరివచచారు.
వేలాల మల్లన్న స్వామి సన్నిధిలో ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఒగ్గు పూజారులు, గొల్ల పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, శివసత్తులు అగ్ని ప్రవేశం చేసి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎటు చూసినా "హర హర మహాదేవ" నినాదాలతో, శివసత్తుల నాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై భూమేష్, ఈవో వేణుగోపాల్ గుప్త, గ్రామ సర్పంచ్ డేగ స్వప్న, ఉప సర్పంచ్ రాజలింగం, నగేష్ మరియు ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. వీరంతా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అగ్ని గుండాల కార్యక్రమాన్ని ఒగ్గు పూజారి చీర్లా గట్టయ్య గొల్ల పూజారి మాయ సమ్మయ్య వారి బృందం ఘనంగా నిర్వహించారు
భక్తుల రక్షణకు పోలీసులు, ఆలయ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.












