మంచిర్యాల జిల్లా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద గురువారం మధ్యాహ్నం 1:00 గంటలకు మహా అన్నదానం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీమతి గడియారం పల్లవి శ్రీహరి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
మంచిర్యాల జిల్లా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద రేపు, అనగా గురువారం మధ్యాహ్నం 1:00 గంటలకు మహా అన్నదానం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు మరియు టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ శ్రీమతి గడియారం పల్లవి శ్రీహరి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదానం నిర్వహిస్తారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు, హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు, రెవిన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ విచ్చేసి శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు పొంది, మహా అన్నదానం స్వీకరించి ఆశీర్వదించగలరని మనవి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నవారు శ్రీ శ్రీమతి గడియారం పల్లవి శ్రీహరి, అధ్యక్షులు మంచిర్యాల జిల్లా హౌసింగ్ సొసైటీ చైర్మన్ మంచిర్యాల జిల్లా.












