మంచేరియల్, 21-07-2026
మచిర్యలపట్టణలోిTTDకళ్యణమడపలోశ్రీవరహిదేవివరత్రివేడుకలు..జరుుతు్యి.ప్రతిరోజుభక్తులుఅధికసఖ్యలోతరలివచ్చిఅమ్మవరిిదర్శిచుకుటు్రు.ఈరోజులలితసహస్రమపరయణ,ోరిటకుసబరలుభక్తిశ్రద్ధలతోిర్వహిచరు.
మంచిర్యాల పట్టణంలోని TTD కళ్యాణ మండపంలో శ్రీ వారాహి దేవి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు నిత్యం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు లలితా సహస్రనామ పారాయణం మరియు గోరింటాకు సంబరాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
మిగిలిన రోజుల్లోనూ వివిధ పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.












