మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో 12 జట్లు పాల్గొంటాయి. ప్రారంభ మ్యాచ్ ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.
మొత్తం 12 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో, జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ బీలో వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.
భారత మ్యాచ్‌ల వివరాలు
భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను న పాకిస్థాన్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడనుంది. అనంతరం న న న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. గ్రూప్ దశలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ న లార్డ్స్ మైదానంలో జరగనుంది.
ప్రారంభ, కీలక మ్యాచ్‌లు
టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో న తలపడుతుంది. న స్కాట్లాండ్ఐర్లాండ్, ఆస్ట్రేలియాదక్షిణాఫ్రికా, వెస్టిండీస్న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. న బంగ్లాదేశ్నెదర్లాండ్స్ మ్యాచ్‌తో పాటు భారత్పాకిస్థాన్ జట్ల మధ్య పోరు కూడా జరగనుంది.
సెమీఫైనల్స్, ఫైనల్ వివరాలు
గ్రూప్ దశ మ్యాచ్‌లు తో ముగుస్తాయి. అనంతరం న తొలి సెమీఫైనల్, రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఈ రెండు సెమీఫైనల్స్‌కు ది ఓవల్ వేదిక కానుంది. టోర్నీ తుది పోరు జూలైలో జరుగుతుంది.











