మంచేరియల్, 2026-07-02
మంచి్యాలమన్ిపల్కా్పొషన్పిధిలోనిపలడివిజన్లలోఓటవణప్క్ియపైఇంటింటి్వజిగింది.ఈకా్యక్మంలోమాజీడీీీఅధ్యక్షాలకొక్కిాలప్మ్ాగ్పాల్గొనిఓట్లకఎన్యూమషన్ఫాాలనఅందజశా.మయ్,టీపీీీభ్యల,్థానికనాయకలకూడాపాల్గొన్నా.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10, 37, 34, 9, 30, 31, 33 డివిజన్లలో BLOలు, BLAలు ఓటరు సవరణ ప్రక్రియ (SIR)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యులు నూకల రమేష్, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








