సారాంశం
వరి ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరిగా అమర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నాటికి వాహనాలన్నింటికీ జిపిఎస్ ట్రాకింగ్ తప్పనిసరిగా అమర్చాలని రవాణా గుత్తేదారులను ఆయన ఆదేశించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ నెల 20వ తేదీ నాటికి వాహనాలన్నింటికీ జిపిఎస్ ట్రాకింగ్ తప్పనిసరిగా అమర్చాలని రవాణా గుత్తేదారులను ఆయన ఆదేశించారు.
- 2ధాన్యం వాహనాలకు జిపిఎస్ తప్పనిసరి: అదనపు కలెక్టర్ వి.రాములు
వరి ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరిగా అమర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు.
- 3వరి ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరిగా అమర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు.
- 4బుధవారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి ధాన్యం, గన్ని సంచులు రవాణా చేసే వాహనాల గుత్తేదారులతో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టంపై సమీక్ష నిర్వహించారు.
వరి ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరిగా అమర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నాటికి వాహనాలన్నింటికీ జిపిఎస్ ట్రాకింగ్ తప్పనిసరిగా అమర్చాలని రవాణా గుత్తేదారులను ఆయన ఆదేశించారు.
వరి ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరిగా అమర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి ధాన్యం, గన్ని సంచులు రవాణా చేసే వాహనాల గుత్తేదారులతో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ నాటికి ధాన్యం, గన్ని సంచులు రవాణా చేసే వాహనాలన్నింటికీ జిపిఎస్ ట్రాకింగ్ తప్పనిసరిగా అమర్చాలని రవాణా గుత్తేదారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.