
తెలంగాణ రాబిన్‌వుడ్‌గా ప్రజల గుండెల్లో నిలిచిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు…

తెలంగాణ రాబిన్‌వుడ్‌గా ప్రజల గుండెల్లో నిలిచిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు…

జీవో 97కు వ్యతిరేకంగా నస్పూర్‌లోని సీసీసీ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బుధవారం పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన తెలిపారు. జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని, గతంల…

విద్యార్థులకు నష్టం కలిగించే జీవో 97 ( 97)ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, తమ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయకూడదని, శక్తి () …

మారుమూల ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రజల సమస్యలను తన సమస్యలుగా స్వీకరిస్తూ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు చేపట్టిన…

187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ జక్కుల రాజును అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కర…

187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, మంచిర్యాల జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస శ్వాస త…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్లో ఉన్న రెండు కీలక కల్వర్టులు కూలిపోయే దశకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంల…

మంచిర్యాల పట్టణంలో అంబులెన్స్ మాఫియా ఆగడాలను అరికట్టి, ప్రజారోగ్య రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (), హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డ…

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలో విప్లవ యోధుడు, బహుజన ఆత్మగౌరవ రక్షణ కోసం పోరాడిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను పౌనూర్ గ్రామ గౌడ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఐటీఐ సెంటర్లో విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఆవిష్కర…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావ…

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్.కె గార్డెన్స్ లో ఎంపీడీఓ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట…

మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల దేవాలయాల అర్చకులు, పురోహితుల సమ్మేళనం మంగళవారం సరస్వతి శిశు మందిర్‌లో జరిగింది. అర్చకో దేవో భవ: ఆధ్యాత్మిక భారతి పేరుతో గో సంరక్ష…

187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో మరియు వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా…

జూలపల్లి మండలం తెలుకుంట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమ…

TNGO 's TNGO 's మంచిర్యాల యూనిట్ ఆధ్వర్యంలో శ్రీ . శ్రీనివాస్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి 's అధ్యక్షులు శ్రీ నాగుల గోపాల్ అధ్యక్షత వహించారు. పె…

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీమారం జ…

కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసే ప్రయత్నాలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బిఆర్…

మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 1975-76 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు గద్దరెగడి శ్రీనివాస గార్డెన్లో ఘనంగా…

జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశం, భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు…