పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం, ఎక్లాస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులలో భాగంగా, ఉప్పులేటి శ్రీలత-శంకర్ దంపతుల ఇంటి స్లాబ్ పనులను గ్రామ సర్పంచ్ జూపాక మమత-శ్రీనివాస్, ఉప సర్పంచ్ లగిశెట్టి రాకేష్ ప్రారంభించారు.
ఎక్లాస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనులు ప్రారంభం
Share:

సారాంశం
పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం, ఎక్లాస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులలో భాగంగా, ఉప్పులేటి శ్రీలత-శంకర్ దంపతుల ఇంటి స్లాబ్ పనులను గ్రామ సర్పంచ్ జూపాక మమత-శ్రీనివాస్, ఉప సర్పంచ్ లగిశెట్టి రాకేష్ ప్రారంభించారు.
#ఇందిరమ్మ ఇల్లు#స్లాబ్ ప్రారంభం#ఎక్లాస్పూర్#అంతర్గాం#పెద్దపల్లి#జూపాక మమత#లగిశెట్టి రాకేష్#ప్రజావార్త#Telangana