మంచేరియల్, 2026-07-29
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల పట్టణంలోని 57వ డివిజన్ హమాలివాడ-అశోక్ రోడ్డులో ఉన్న డ్రైనేజీలను కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ పరిశీలించారు. మంచిర్యాల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరిందని ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తక్షణమే పాలకవర్గం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల పట్టణంలోని 57వ డివిజన్ హమాలివాడ-అశోక్ రోడ్డులో ఉన్న డ్రైనేజీలను కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ పరిశీలించారు. మంచిర్యాల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిందని ఆయన తెలిపారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తక్షణమే పాలకవర్గం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, విజయ్, సతీష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.












