మంచేరియల్, 2026-07-10
టిఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ SM హుస్సేనీ ముజీబ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని టీఎన్జీవో భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
టిఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ SM హుస్సేనీ ముజీబ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవో భవన్ మంచిర్యాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజు టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ SM హుస్సేనీ ముజీబ్ అన్న గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవో భవన్ మంచిర్యాల లో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా చేయడం జరిగింది.
ఈ వేడుకలలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ, టిఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ SM హుస్సేనీ ముజీబ్ అన్న గారికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నగారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఇంకా జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని, టీఎన్జీవో కేంద్ర సంఘానికి అన్నగారి సేవలు అందించి, ఉద్యోగుల సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుటకు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ జన్మ దిన వేడుకలలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి శ్రీ బొడ్డు శ్రావణ్ కుమార్ గారు, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య గారు, అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు గారు, కోశాధికారీ శ్రీ సతీష్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు, తిరుపతి గారు, రాంకుమార్ గారు, శివ ప్రసాద్ గారు, నరేందర్ గారు, కేజియా రాణి గారు, సంయుక్త కార్యదర్శి సునీత గారు, ప్రభు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్ గారు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ గారు, కార్యదర్శి అజయ్ గారు, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.











