క్యాతన్ పల్లి మునిసిపాలిటీ పరిధిలోని గద్దెరాగడిలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాల పండగ
Share:

సారాంశం