మంచేరియల్, 2026-08-02
మంచిర్యాల జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో గర్మిళ్ల వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు వాకర్స్ మిత్రులు పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు.
మంచిర్యాల జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో గర్మిళ్ల వాకర్స్ క్లబ్ వాకర్స్ మిత్రుల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో గూడా రామ్ రెడ్డి, కాక స్వామి, పాక స్వామి, జక్కుల రాజుఎనగందుల వెంకటేష్, గాజుల కృష్ణ, కిషోర్, ప్రకాష్, సూరినేని ప్రకాష్, పూన తిరుపతి రాజు, దాసరి శ్రీనివాస్ రెడ్డి, కాట్ల దేవదాస్, ఆత్మకూరు సతీష్, ముక్త రమేష్, తోట తిరుపతి, రాపోలు రామచంద్ర రావు, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టేకుమట్ల రాజేందర్, రౌట్ల రాజబాబు, కుందారపు సతీష్, శాంభవి కిరణ్, జయసింహ, సత్తిరెడ్డి పాల్గొన్నారు.












