సారాంశం
పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అభివృద్ధి పనులను, జెండా చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులను, భారీ జాతీయ జెండా ఏర్పాటు స్థలాన్ని ప్రభుత్వ విప్, శాసన...
ముఖ్య విషయాలు
- 1జెండా చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న 150 అడుగుల భారీ జాతీయ జెండా స్థలాన్ని పరిశీలించి, అభివృద్ధిలో భాగంగా తొలగించిన పాత కమాన్ ప్రాంతంలో త్వరలో నూతన హంగులతో కమాన్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు.
- 2ఈ సందర్భంగా ఐటీఐ కళాశాలలో నూతన వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
- 3అనంతరం పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద జరుగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.
- 4జెండా నుండి మసీదు చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
జెండా చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న 150 అడుగుల భారీ జాతీయ జెండా స్థలాన్ని పరిశీలించి, అభివృద్ధిలో భాగంగా తొలగించిన పాత కమాన్ ప్రాంతంలో త్వరలో నూతన హంగులతో కమాన్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఐటీఐ కళాశాలలో నూతన వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
అనంతరం పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద జరుగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.
జెండా నుండి మసీదు చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.