12వ డివిజన్ గాయత్రీ మాత కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వెరబెల్లి రఘునాథ్ రావు ప్రారంభించారు. కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేటర్ శ్రీ కస్తూరి నాగరాజు ఈ మండపాన్ని నిర్మించి అందించారు.
శ్రీ గాయత్రీ మాత కాలనీలో నూతన వినాయక మండపం ప్రారంభం 12వ డివిజన్ గాయత్రీ మాత కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వెరబెల్లి రఘునాథ్ రావు గారు ప్రారంభించారు. 12వ డివిజన్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేటర్ శ్రీ కస్తూరి నాగరాజు గారు వినాయక మండపాన్ని నిర్మించి అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ గాజుల ముఖేష్ గౌడ్ గారు, కార్పొరేటర్ శ్రీమతి బోట్ల అనిత సత్యం గారు, గాయత్రీ మాత కాలనీ పెద్దలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు 12వ డివిజన్ వాసులుశ్రీ గాయత్రి మాత కాలనీ అధ్యక్షులు శ్రీరామభట్ల విజయకుమార్ గారు ప్రధాన కార్యదర్శి తాటికొండ మల్లేష్ గారు కోశాధికారి A సుదర్శన్ చారి మండే రాజన్న T రాజన్న సురేష్ రామ్ కోరే రమేష్ కోరే సంతోష్ రాజా ఆనందం. G. రవి. S. శ్రీనివాస్ Dr.రామకృష్ణ కర్రు సంతోష్. దివాకర్ N. శ్రీనివాస్ రాజు T. వెంకటేష్ శ్రీ గాయత్రి మాత కాలనీవాసులు పాల్గొన్నారు.










