మంచేరియల్, 2026-07-03
ంచియాలనిపలకాపొషనపిధిలోని41వడివిజనలోనూతనంగానిించినశీపోచతలలిదవాలయవిగహపతిషటాపనహోతవంలోంచియాలజిలలాాజీడీీీఅధయకషాలశీతికొకకిాలపాగావపాలగొననా.ఆెదవాలయఅభివృదధికిూ.1,00,000/-లకషలూపాయలవిాళంఅందజశా.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయ అభివృద్ధి కోసం రూ. 1,00,000/- లక్షల రూపాయల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. తల్లి ఆశీస్సులతో రైతులు, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతరం, స్థానిక కార్పొరేటర్ శేర్ లక్ష్మీ-పవన్, కమిటీ సభ్యులు సురేఖమ్మ గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












