
సవరణ(సర్)లో భాగంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు పాల్గొన్నారు. ఆయన తన ఎన్యూమరేషన్ పత్రాలతో పాటు, తన సతీమణి శ్రీమతి రాజకుమారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్-ఉదయశ్రీ దంపతుల ఎన్యూమరేషన్ పత్రాలను సంబంధిత బీఎల్ఓలకు అందజేశారు.



















