ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులకే చేరేలా చూడాలని, ప్రభుత్వ వనరులను అక్రమంగా మళ్లించడం, నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించబోమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, బండారి మారుతిపై జారీ చేసిన పీడీ ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బండారి మారుతిపై పీడీ ఉత్తర్వులకు రాష్ట్ర సర్కార్ ఆమోదం
Share:

సారాంశం