బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, రౌడీ షీటర్ రసబత్తుల గణేష్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ రసబత్తుల గణేష్ అరెస్ట్
Share:

సారాంశం