రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మంత్రి వాకిటి శ్రీహరి అడుగులు వేస్తున్నారు. మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై స్థానిక నాయకులతో ఆయన మక్తల్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామం ఏదైనా, అభివృద్ధి ఒక్కటే అజెండాగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
అభివృద్ధిపైనే మంత్రి వాకిటి శ్రీహరి దృష్టి - రాజకీయాలకు తావులేదని స్పష్టీకరణ
Share:

సారాంశం
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మంత్రి వాకిటి శ్రీహరి అడుగులు వేస్తున్నారు. మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై స్థానిక నాయకులతో ఆయన మక్తల్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామం ఏదైనా, అభివృద్ధి ఒక్కటే అజెండాగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
#మంత్రి వాకిటి శ్రీహరి#మక్తల్ నియోజకవర్గం#కృష్ణ మండలం#గ్రామాల అభివృద్ధి#అభివృద్ధి సమీక్ష#Vakiti Srihari#Maktal Constituency#Krishna Mandal#Village Development#Telangana Politics