మంచేరియల్, 2026-06-05
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నస్పూర్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించారు. సుమారు 4,500 మంది ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్ వద్ద గురువారం భారీ మహాధర్నా హోరెత్తించింది. జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి నాయకత్వంలో సుమారు 4,500 మంది ఉద్యోగులు ముఖద్వారం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు.
ప్రధాన డిమాండ్లు
2వ ని తక్షణమే అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న 6 విడతల లను వెంటనే విడుదల చేయాలి. హెల్త్ స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెలా రూ. 2,000 కోట్లు కేటాయించాలి. సమస్యను పరిష్కరించాలి.
కలెక్టర్‌కు వినతిపత్రం
ధర్నా అనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, గారికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలవకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.











