మంచేరియల్, 2026-08-24
రాష్ట్ర పిలుపు మేరకు తేది 27/08/2026 న నిర్వహించనున్న మహా ధర్నా, నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈరోజు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంచిర్యాల జిల్లా అద్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు పిలుపునిచ్చారు.
రాష్ట్ర పిలుపు మేరకు తేది 27/08/2026 న నిర్వహించనున్న మహా ధర్నా, నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈరోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంచిర్యాల జిల్లా అద్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి శ్రీ శ్రవణ్ గారు, మంచిర్యాల జిల్లా, శ్రీ మల్లయ్య గారు, కేంద్ర కార్య వర్గ సభ్యులు, శ్రీ నాగుల గోపాల్, మంచిర్యాల యూనిట్ అద్యక్షులు, శ్రీ అజయ్ ప్రశాంత్, మంచిర్యాల యూనిట్ కార్యదర్శి, పారామెడికల్ అద్యక్షులు శ్రీ నామ్ దేవ్ గారు, కార్యదర్శి శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారు, ల్యాబ్ టెక్నీషియన్లు యూనియన్ జిల్లా అద్యక్షులు శ్రీ రమేష్ గారు, శ్రీ నియాసుద్దీన్ గారు, శ్రీ శాంతి గారు, శ్రీ తేజస్విని గారు, శ్రీ నరేష్ గారు, శ్రీ రవీంద్ర గారు, శ్రీ పోషమల్లు గారు పాల్గొన్నారు.
ఇతర సిబ్బంది
వీరితో పాటు వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగవ తరగతి సిబ్బంది తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












