మంచేరియల్, 2026
ఓటు నమోదు ప్రక్రియకు ఆగస్టు 3 చివరి తేదీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును ఇష్టమైన చోట నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు నమోదు చేసుకోకపోతే పూర్తి పౌర హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఓటు నమోదు ప్రక్రియకు ఆగస్టు 3 చివరి తేదీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును ఇష్టమైన చోట నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటు నమోదు చేసుకోకపోతే పూర్తి పౌర హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. BLO మరియు BLA అధికారులు త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, భవిష్యత్ ప్రభుత్వాలను నిర్ణయించే అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దని ఎర్రబెల్లి రఘునాథ్ విజ్ఞప్తి చేశారు.












