సారాంశం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరి నది తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ వి...
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా మహాప్రస్థానంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
- 2ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా నిర్మించిన ఈ మహాప్రస్థానం గురించి పూర్వ విద్యార్థులకు వివరించారు.
- 3ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు, ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
- 4మహాప్రస్థానం సందర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరి నది తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి సందర్శించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరి నది తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మహాప్రస్థానంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా నిర్మించిన ఈ మహాప్రస్థానం గురించి పూర్వ విద్యార్థులకు వివరించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు, ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.