మంచేరియల్, 5 September
నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి () కింద 286 మంది లబ్ధిదారులకు మొత్తం 1,05,47,100 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ. ప్రేమ్ సాగర్ రావు, చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ. సురేఖమ్మ చేతుల మీదుగా అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్, హాజీపూర్ మండలాలకు చెందిన వారికి ఈ చెక్కులు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖమ్మ గార్ల చేతుల మీదుగా 286 మంది లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ.. నియోజకవర్గం.. ఎమ్మెల్యే గారి నివాసం వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ( , నస్పూర్) మరియు హాజీపూర్ మండలాలకు చెందిన 286 మంది లబ్ధిదారులకు మొత్తం ₹1,05,47,100/- విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు లబ్ధిదారులకు అందజేశారు.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.. అనారోగ్య సమయంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు CMRF ఒక ఆపన్నహస్తంగా నిలుస్తోంది. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

