సారాంశం
స్థానిక రాముని చెరువు పార్కులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ముగ్గురు వ్యక్తులను షీ టీమ్ పోలీసులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.
ముఖ్య విషయాలు
- 1రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో జిల్లా షీ టీమ్ ఎస్ఐ హైమ తన సిబ్బందితో కలిసి పార్కులో ఆకస్మికంగా 'డెకాయ్ ఆపరేషన్' నిర్వహించారు.
- 2స్థానిక రాముని చెరువు పార్కులో అమ్మాయిల పట్ల వెక్కిలి చేష్టలకు పాల్పడుతున్న ముగ్గురు ఆకతాయిలను షీ టీమ్ పోలీసులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
- 3ఈ తనిఖీల్లో మహిళలను, యువతులను వేధిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారికి గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు.
- 4మంచిర్యాల: పార్కులో అమ్మాయిలను వేధిస్తున్న ముగ్గురు ఆకతాయిలు అరెస్ట్
స్థానిక రాముని చెరువు పార్కులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ముగ్గురు వ్యక్తులను షీ టీమ్ పోలీసులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
స్థానిక రాముని చెరువు పార్కులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ముగ్గురు వ్యక్తులను షీ టీమ్ పోలీసులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.
స్థానిక రాముని చెరువు పార్కులో అమ్మాయిల పట్ల వెక్కిలి చేష్టలకు పాల్పడుతున్న ముగ్గురు ఆకతాయిలను షీ టీమ్ పోలీసులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో జిల్లా షీ టీమ్ ఎస్ఐ హైమ తన సిబ్బందితో కలిసి పార్కులో ఆకస్మికంగా 'డెకాయ్ ఆపరేషన్' నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మహిళలను, యువతులను వేధిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారికి గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల రక్షణ కోసం నిరంతరం నిఘా ఉంటుందని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో షీ టీమ్ సిబ్బంది శ్రవణ్, శ్రీలత పాల్గొన్నారు.