సారాంశం
పట్టణంలోని హమాలివాడ కట్ట వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయంలో బహుజన యోధుడు, ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
- 2ముదిరాజ్ బిడ్డల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పండుగ సాయన్న చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.
- 3పెద్దమ్మ గుడిలో పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు
పట్టణంలోని హమాలివాడ కట్ట వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయంలో బహుజన యోధుడు, ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
- 4ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తూటి శ్రీనివాస్, అనవేని సూరయ్య, మేకల సారంగపాణి, ప్రజావార్త రిపోర్టర్ జక్కుల రాజు, మడిగల సురేష్, తిరుపతి శ్రీనివాస్ తో పాటు ఇతర ముదిరాజ్ కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పట్టణంలోని హమాలివాడ కట్ట వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయంలో బహుజన యోధుడు, ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ముదిరాజ్ బిడ్డల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పండుగ సాయన్న చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తూటి శ్రీనివాస్, అనవేని సూరయ్య, మేకల సారంగపాణి, ప్రజావార్త రిపోర్టర్ జక్కుల రాజు, మడిగల సురేష్, తిరుపతి శ్రీనివాస్ తో పాటు ఇతర ముదిరాజ్ కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పండుగ సాయన్న ఆశయాలను, ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, ముదిరాజ్ జాతి ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు.