జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు పథకం అమలు తీరుపై టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ పరిశీలన చేపట్టారు. లోని తిరుపతి హాస్పిటల్లో పథకం పనితీరును ఆయన ఆరా తీశారు. ఉద్యోగులకు సంబంధించిన సక్రమంగా పనిచేస్తుందా లేదా అనే విషయంపై తనిఖీ చేశారు.
లోని తిరుపతి హాస్పిటల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అమలు తీరుపై టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ పరిశీలన చేసి, ఈ పథకం ఉద్యోగులకు ఏ విధంగా పనిచేస్తుందో ఆరా తీశారు. ఉద్యోగులకు సంబంధించిన సక్రమంగా పనిచేస్తుందా లేదా అనే విషయంపై ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ పథకం కింద లోని తిరుపతి హాస్పిటల్ మరియు ఇతర ఆసుపత్రులలో 100 ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. కాబట్టి అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ తో పాటు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, రాగి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మాజీ సెక్రటరీ రామ్మోహన్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సత్యనారాయణ, నరేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.












