నియోజకవర్గ పరిధిలోని గాంధీ నగర్ కు చెందిన .ప్రవళిక అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి () క్రింద 3,50,000/- విలువైన సహాయాన్ని అందించారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీ నగర్ కు చెందిన .ప్రవళిక అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి () నుండి 3,50,000/- రూపాయల విలువైన సహాయాన్ని మంజూరు చేశారు. ఈ సహాయాన్ని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే సాగరన్న సతీమణి అయిన శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు ప్రవళిక కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సాగరన్న చర్యలను పలువురు అభినందిస్తున్నారు.












