సారాంశం
ఇటీవల సిసిసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రవీంద్ర ఖని ప్రెస్ క్లబ్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మండలంలోని గుడిపల్లి, వెంకటాపూర్, పొన్నారం గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ముఖ్య విషయాలు
- 1రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రవీంద్ర ఖని ప్రెస్ క్లబ్ సంతాపం
ఇటీవల సిసిసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రవీంద్ర ఖని ప్రెస్ క్లబ్ సంతాపం ప్రకటించింది.
- 2ఈ మేరకు శుక్రవారం మండలంలోని గుడిపల్లి, వెంకటాపూర్, పొన్నారం గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- 3మృతులైన చింతకుంట లక్ష్మి, సోనియా, తొగరి సుమలత, రాంటెంకి దివ్యవాణి, అగ్గు సౌందర్య కుటుంబ సభ్యులను కలిసి పలకరించారు.
- 4దివ్యవాణి పిల్లలు మా మమ్మీ దేవుడి దగ్గరికి పోయిందంట అని చెప్పడంతో అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రవీంద్ర ఖని ప్రెస్ క్లబ్ సంతాపం
ఇటీవల సిసిసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రవీంద్ర ఖని ప్రెస్ క్లబ్ సంతాపం ప్రకటించింది.
ఈ మేరకు శుక్రవారం మండలంలోని గుడిపల్లి, వెంకటాపూర్, పొన్నారం గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతులైన చింతకుంట లక్ష్మి, సోనియా, తొగరి సుమలత, రాంటెంకి దివ్యవాణి, అగ్గు సౌందర్య కుటుంబ సభ్యులను కలిసి పలకరించారు.
దివ్యవాణి పిల్లలు మా మమ్మీ దేవుడి దగ్గరికి పోయిందంట అని చెప్పడంతో అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.