మంచేరియల్, జూలై 26
శ్రీ శ్రీ శ్రీ గాంధారి ఖిల్లా మైసమ్మ బోనాల జాతరను పురస్కరించుకుని ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం, గాంధరికీల్లా ఆలయ కమిటీ, ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ మరియు కుల పెద్దల ఆధ్వర్యంలో ఈ నెల జూలై 26వ తేదీన జాతరను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పలువురు నాయకులు, పూజారుల సమక్షంలో ఖరారైంది.
శ్రీ శ్రీ శ్రీ గాంధారి ఖిల్లా మైసమ్మ బోనాల జాతరను పురస్కరించుకుని ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం, గాంధరికీల్లా ఆలయ కమిటీ, ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ మరియు కుల పెద్దల ఆధ్వర్యంలో ఈ నెల జూలై 26వ తేదీన జాతరను నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకపోడ్ సేవాసంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొమ్ముల బాపు, ఆలయ కమిటీ చైర్మన్ రొడ్డ రమేష్, నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్న, జిల్లా జనరల్ సెక్రటరీ సంజీవ్, తుడుందెబ్బ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జెక శేఖర్, ఉపాధ్యక్షులు లౌడం రాజుకుమార్, బైరినేని లక్ష్మణ్, బద్ది శ్రీనివాస్, చేనెని ప్రదీప్, పూజారులు రమేష్, శ్రీధర్, అనిల్, రాజేష్, లక్ష్మణ్, కూన లక్ష్మణ్ లు పాల్గొన్నారు.
ఇట్లు, పెద్ది భార్గవ్ (జిల్లా అధ్యక్షులు), ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం.












