
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి, వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, కేసుల దర్యాప్తులో నాణ్యత, వేగం పాటించాలని ఆదేశించారు.



















